KMR: నాగిరెడ్డిపేట మండలంలో పాత కక్షలతో నరేష్ కుమార్పై కోనేరు కుమార్ సిమెంట్ రాయితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కులం పేరుతో దూషించి తలపై కొట్టడంతో నరేష్ గాయపడ్డాడు. బాధితుడి భార్య ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.
తెలంగాణ
కులం పేరుతో దూషణ.. అట్రాసిటీ కేసు నమోదు


