ADB: గ్రామాల్లో పశువుల తాగునీటి కోసం నీటి తొట్టెలు, వాటర్ ప్లాంట్ల వద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణాలను వి.బి.జి రామ్ జి పథకం కింద సాచురేషన్ విధానంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను శనివారం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులు గుర్తించాలని సూచించారు. ఈ మేరకు అంచనాలు రూపొందించి పరిపాలనా అనుమతులు పొందాలని కోరారు.
తెలంగాణ
ఇంకుడు గుంతల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలి: కలెక్టర్


