హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రూ-అప్ చార్జీలపై అభ్యంతరం

NLG: విద్యుత్ బిల్లులపై ట్రూ-అప్ చార్జీల పేరుతో అదనపు భారం మోపడం సరికాదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పరంగి రాము అన్నారు. ఈరోజు ఆయన మిర్యాలగూడెం పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.