WGL: పేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శనివారం వర్ధన్నపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ.34,03,944 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం అందించడమే ఈ పథకాల ఉద్దేశమని తెలిపారు.
తెలంగాణ
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


