ELR: జిల్లా ఎస్పీ కే.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు కోర్టు మానిటరింగ్ సెల్ (సీఎంసీ) పనితీరుపై మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.సుబ్బారావు సమీక్షించారు. 2024 నుంచి 2026 వరకు సీఎంసీ కృషితో 73 కేసుల్లో 87 మంది నిందితులకు శిక్షలు పడగా, 27 కేసుల్లో జీవిత ఖైదు విధించినట్లు తెలిపారు. సమర్థవంతంగా పనిచేసిన సీఎంసీ సభ్యులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
73 కేసుల్లో 87 మందికి శిక్షలు


