హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదనందిపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పెదనందిపాడు మండలంలోని జిల్లా సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలించకుండా నిఘా పెట్టారు. ఈ తనిఖీల్లో పెదనందిపాడు ఎస్సై పృథ్వి ఏక్‌నాథ్, సివిల్ సప్లై డీటీ శివశంకర్ పాల్గొన్నారు.