ప్రకాశం: కనిగిరి జననీ చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో శనివారం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సల కోసం సూచించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నెలా నిర్వహిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరిలో ఉచిత కంటి వైద్య శిబిరం


