హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 19న PGRS, రెవెన్యూ క్లినిక్ రద్దు

PLD: స్థానిక సంస్థల ఎన్నికలు, మహర్నవమి పండుగ సందర్భంగా ఈ నెల 19న జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ నిర్వహించబోమని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. క్షేత్రస్థాయిలోనూ PGRS ఉండదని, ప్రజలు అర్జీల కోసం కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.