W.G: తుఫాన్ ప్రభావంతో శనివారం మధ్యాహ్నం భీమవరంలో భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో భారీ వర్షం


