హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య కళాశాలలో సీట్లు.. దరఖాస్తులకు ఆహ్వానం

BDK: ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి డీఎంఎల్టీ, డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కో కోర్సులో 30 చొప్పున మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన అర్హులు అక్టోబర్ 24, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు కళాశాల అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించాలి.