నిర్మల్ ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన రైతు షేక్ హుస్సేన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, ఆయన గతంలో ఖానాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యుడిగా ఉన్నారు. సభ్యుల సంక్షేమ పథకం కింద ఆయన కుమారుడు షేక్ షాకీర్కు రూ.2 లక్షల చెక్కును పీఏసీఎస్ ఛైర్మన్, సీఈవో శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు అందజేశారు.
తెలంగాణ
మృతి చెందిన రైతు కుటుంబానికి 2లక్షల చెక్కును పంపిణీ


