KMR: ఆరోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని MLA కేవీ రమణారెడ్డి శనివారం విమర్శించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో ఆయన మాట్లాడుతూ.. విపత్తుల సమయంలో ముందుండే ఫ్రంట్లైన్ వారియర్ల సమస్యలను పరిష్కరించాలని, ఆరోగ్యశాఖ మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. MLA


