హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనాథ పిల్లలకు ఆర్థిక సాయం

KMR: మున్నూరుకాపు కులానికి చెందిన అనాథ పిల్లలకు జిల్లా సంఘం ఆర్థిక సాయం అందించినట్లు గౌరవ అధ్యక్షుడు మామిళ్ల అంజయ్య శనివారం తెలిపారు. రాజంపేటకు చెందిన సౌందర్య, మాల్షుమ్మెదకు చెందిన శ్రీలతకు రూ.3 వేల చొప్పున, నాగిరెడ్డిపేటకు చెందిన సునీతకు రూ.9 వేలు అందించినట్లు పేర్కొన్నారు. నిరుపేద పిల్లలకు అండగా నిలవడమే లక్ష్యమన్నారు.