ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకొని, మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: మోకాళ్లపై కూర్చొని NHM ఉద్యోగుల నిరసన


