KDP: పులివెందుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి తూగుట్ల గీతా కుమారి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట మాజీ జెడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి, టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారు. ఒక్కో కౌన్సిలర్ అభ్యర్థి వెంట ఇద్దరినే కార్యాలయంలోకి అనుమతించగా, మిగతా టీడీపీ శ్రేణులను బయటే నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో టీడీపీ అభ్యర్థి గీతా కుమారి నామినేషన్


