హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిరంగిపురంలో జనసేన, బీజేపీ నేతల సమావేశం

GNYR: ఫిరంగిపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన, బీజేపీ నాయకులతో ఫిరంగిపురం మార్కెట్‌ యార్డు చైర్మన్‌, జనసేన నాయకుడు తడవర్తి కేశవరావు శనివారం సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై నాయకులు చర్చించారు.