ప్రకాశం: గిద్దలూరు బస్స్టాప్ సమీపంలో పేరుకు పోయిన మున్సిపల్ చెత్త ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. రహదారి పక్కన పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దుర్వాసనతో పాటు పందులు, వీధి కుక్కల సంచారం ప్రజారోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చెత్తను తొలగించి, పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరు బస్స్టాప్ వద్ద పేరుకుపోయిన చెత్త


