PLD: నరసరావుపేటలోని పీటర్స్ మెడిసిన్లో డాక్టర్ అర్పిత యరమల, డాక్టర్ దివ్యభారతి నేతృత్వంలోని వైద్య బృందం 24 వారాల గర్భస్థ శిశువుకు గర్భంలోనే రక్త మార్పిడి చికిత్స నిర్వహించింది. రక్తహీనత, హైడ్రాప్స్ ఫీటాలిస్ సమస్యలతో బాధపడుతున్న శిశువుకు ఈ చికిత్స చేసినట్లు డాక్టర్ అర్పిత యరమల తెలిపారు. పల్నాడు జిల్లాలో ఈ తరహా చికిత్స తొలిసారిగా నిర్వహించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గర్భస్థ శిశువుకు రక్తమార్పిడి చికిత్స


