HYD: ఎర్రమంజిల్లోని RWS కార్యాలయంలో పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సరఫరాపై క్షేత్రస్థాయి వివరాలు పరిశీలించి, ప్రజలకు నిరంతరాయంగా మంచినీరు అందేలా పర్యవేక్షించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క సమీక్ష


