KMR: నిజాం సాగర్ మండలం అచ్చంపేట్ నుంచి మర్పల్లి, హైవే వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వరదలకు కొట్టుకుపోయిన కల్వర్టు స్థానంలో చేపట్టిన నూతన కల్వర్టు నిర్మాణ పనులను జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శనివారం పరిశీలించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చొరవతో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు.
తెలంగాణ
కొత్త కల్వర్టు పనులను పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు


