హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మిగడ్డలో 229వ జ్ఞానమాల కార్యక్రమం

MDCL: కాప్రా మండలం జమ్మిగడ్డ బీజేఆర్ కాలనీలో జ్ఞానమాల బృందం ఆధ్వర్యంలో 229వ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫులే, డా. బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు నిరుగొండ సతీశ్ బాబు, జ్ఞానమాల సలహాదారు ఎస్.ఏ. రహీం, సమన్వయకర్త నర్సింహాచారి పాల్గొన్నారు.