ఐపీఎల్-2027కు ముందు ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ పదవి నుంచి శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనె తప్పుకొన్నాడు. ఈ మేరకు ఫ్రాంఛైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జయవర్దనె కేవలం కోచ్గానే కాక జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడని, ఆయన మార్గదర్శనంలోనే ముంబై మూడు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుందని పేర్కొంటూ ముంబై ఇండియన్స్ ఆయనకు భావోద్వేగ వీడ్కోలు పలికింది.
క్రీడలు
MI కీలక ప్రకటన.. అతడికి గుడ్బై


