VZM: బొండపల్లి మండలంలోని రాచకిండం గ్రామంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు యడ్ల పైడిరాజు మాస్టర్ తమ అనుచరులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి శనివారం గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రభూజి, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ చేరిన టీడీపీ సీనియర్ నేత యడ్ల


