విశాఖ సౌత్ సబ్ డివిజన్లో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు ఏసీపీ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 1 నుంచి 31 వరకు గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా ర్యాలీలు, బహిరంగ సభలు, సామూహిక సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'విశాఖ సౌత్ సబ్ డివిజన్లో పోలీస్ యాక్ట్ అమలు'


