కృష్ణా: ఉయ్యూరు పురపాలక సంఘం పరిధిలో నామినేషన్ల దాఖలు కేంద్రాన్ని గన్నవరం సబ్ డివిజన్ డీఎస్పీ కె. జయకృష్ణ శనివారం పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను వీక్షించారు. కేంద్రం వద్ద భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉయ్యూరులో నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ


