నర్సీపట్నంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీ కన్యా జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద బొడ్డేపల్లి జంక్షన్ వరకు కిలోమీటర్ మేరా వాహనాలు నిలిచిపోయాయి. నామినేషన్ల సమయం కావడంతో రాజకీయ నాయకులు చేస్తున్న ర్యాలీలతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నర్సీపట్నంలో భారీగా ట్రాఫిక్ జామ్


