హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధే అజెండా.. కూటమి గెలుపే లక్ష్యం: టీడీపీ నేతలు

శ్రీకాకుళం: ఎమ్మెల్యే గొండు శంకర్ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని టీడీపీ నేతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. గుండ లక్ష్మీదేవి వైఎస్సార్‌సీపీలో చేరుతారని వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.