హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన ఆసీస్‌ బ్యాటర్‌

AUS క్రికెటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ లిస్ట్‌-'ఎ' క్రికెట్‌లో AUS తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీతో చరిత్ర సృష్టించాడు. దేశీవన్డే కప్‌లో సౌత్‌ AUSతరఫున బరిలోకి దిగిన అతడు, క్వీన్స్‌లాండ్‌పై కేవలం 14బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో వైభవ్‌ అగ్రస్థానంలో ఉండగా, మెగర్క్‌ 4స్థానంలో నిలిచాడు.