హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలోని 5 పట్టణాలలో 144 సెక్షన్ అమలు: ఎస్పీ పి. జగదీష్ 
★ కంబదూరులో మండలం ఓబుగానిపల్లిలో ఫోన్ పేలి ఇంట్లో అగ్నిప్రమాదం 
★ అనంతపురం వైసీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్‌
★ బొమ్మనహాళ్ మండలం HLC డిస్ట్రీబ్యూటరీల 15 తూముల మూసివేత