హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ

ఎన్టీఆర్: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను ఖరారు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా రెండు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ ప్రకటనతో బెజవాడ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది.