CTR: చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలసిన ప్రసిద్ధ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మకు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి పట్టు పట్టువస్త్రాలు సమర్పించారు. దసరా మహోత్సవాలలో భాగంగా ఇవాళ అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పట్టువస్త్రాలు సమర్పించిన MLA పెద్దిరెడ్డి


