SKLM: స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం కావాలి అని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. శనివారం ఆమదాలవలసలోని ఓ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే రవికుమార్ కూటమి, నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: MLA


