కృష్ణా: పెడన మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా మట్టా శివపావనిని ఖరారు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శనివారం ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా రెండు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
పెడన మున్సిపాలిటీ జనసేన అభ్యర్థిగా మట్టా శివపావని


