KDP: బద్వేల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా రాచపూడి వెంకట సాయికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, యువ నాయకుడు దేవసాని ఆదిత్యరెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా రాచపూడి నామినేషన్


