NDL: సిరివెళ్ల మండలం జీనేపల్లెకు చెందిన డి.వి.ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి తల్లి మృతిచెందడంతో.. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వారి నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని, మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన అఖిలప్రియ


