హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోదండ రాముడిగా శ్రీమలయప్ప స్వామి

TPT: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి హనుమంత వాహనంపై కోదండ రాముని అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. చేతిలో ధనుస్సు, బాణంతో భక్తజనులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల హరినామ సంకీర్తనల నడుమ ఈ వాహనసేవ వైభవంగా సాగింది.