VSP: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ మేయర్ కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి కలిశారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసిన ఆమెను గంటా శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటమికి ఈ ఎన్నికల్లో అఖండ విజయం ఖాయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంటాను కలిసిన మేయర్ అభ్యర్థి శ్రావణి


