హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎలమంచిలి YCP చైర్‌పర్సన్‌ అభ్యర్థి నామినేషన్

AKP: ఎలమంచిలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా YCP తరఫున బొద్దపు తులసి నామినేషన్ దాఖలు చేశారు. కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఐక్యతను చాటుతూ తులసికి మద్దతు ప్రకటించారు. ఎలమంచిలిలో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.