నెల్లూరు జిల్లా దగదర్తి గ్రామంలో లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డుపై ఇళ్ల ముందు పోసిన మట్టి వర్షానికి కొట్టుకొచ్చి పేరుకు పోవడంతో రోడ్డు బురదమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే మట్టిని తొలగించి రోడ్డును శుభ్రం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
దగదర్తిలో బురదమయంగా మారిన సీసీ రోడ్డు


