ప్రకాశం: రిటర్నింగ్ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ తెలిపారు. శనివారం మార్కాపురం కార్యాలయంలోని కేంద్రాన్ని సందర్శించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'రిటర్నింగ్ కార్యాలయాన్ని సందర్శించిన డీఎస్పీ'


