GDWL: రేపల్లి నుంచి గద్వాల వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారిపై భారీ గుంతల్లో నీరు నిలవడంతో గుంతల లోతు తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో రాకపోకలు మరింత నరకప్రాయంగా మారాయని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రేపల్లి–గద్వాల రహదారి గుంతల మయం


