WGL: వరంగల్ ట్రైసిటీలో నిర్వహించిన హాఫ్ మారథాన్ ఎడిషన్-2 పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ శనివారం ప్రతిభ చాటారు. 10 కిలోమీటర్ల పరుగును గంటా 26 నిమిషాల్లో పూర్తి చేసి విజేతగా నిలిచారు. సుబేదారి ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు. పలువురు జయరాజ్ను అభినందించారు.
తెలంగాణ
హాఫ్ మారథాన్లో హెడ్ కానిస్టేబుల్ విజయం


