KKD: చిన శంకర్లపూడి గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి బోనాల పండుగలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బోనాల వేడుకలో ఎమ్మెల్యే వరుపుల


