హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాళ్లపూడి ఎంపీపీ పీఠానికి తీవ్ర పోటీ

EG: తాళ్లపూడి MPP పదవి జనరల్ కావడంతో కూటమిలో తీవ్ర పోటీ నెలకొంది. TDP నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరి పేరు బరిలో నిలిచాయి. ఈ స్థానం TDPకే కేటాయిస్తే తాళ్లపూడి సీనియర్ నేత నామన పరమేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నారు. అన్నదేవరపేట సీనియర్ నాయకుడు కొఠారు వెంకట్రావు, కాకర్ల సత్యేంద్ర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జనసేన నుంచి కల్లూరు సుబ్రహ్మణ్యం పోటీలో ఉన్నారు.