విజయనగరం: స్థానిక రాజీవ్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పరిశీలించారు. సిబ్బంది కేటాయింపు, వాహనాల రాకపోకల మార్గాలు, బారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్ల భద్రత తదితర అంశాలపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు షురూ


