AKP: నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బొల్లం బాబ్జి తన అనుచరులతో కలిసి మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీకి చెందిన 50 కుటుంబాలు కూడా టీడీపీ కండువాలు కప్పుకున్నారు. బొల్లం బాబ్జి, ఆయన అనుచరులను మంత్రి అనిత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టీడీపీలో చేరిన మాజీ ఎంపీపీ


