హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నమెంట్కు భారత జట్టు కెప్టెన్గా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఎంపికయ్యాడు. గతంలో కెప్టెన్గా ప్రకటించిన భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని అతడు భర్తీ చేశాడు. ఐపీఎల్లో గత రెండు సీజన్లలో RCB వరుసగా టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించిన కృనాల్కు ఈ కొత్త బాధ్యతలు దక్కడం విశేషం.
క్రీడలు
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా


