వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ కీలక విజ్ఞప్తి చేశాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుదేలైన తమకు చేయూత ఇవ్వాలని కోరాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీమ్ అయిన భారత్తో హోరాహోరీగా ఆడామని తెలిపాడు. ఇదే రాబోయే కాలంలో స్పాన్సర్లతో మరింత అర్థవంతమైన చర్చలు జరిపేందుకు తమకు అవకాశం కల్పిస్తుందని సామీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
క్రీడలు
మాకు ఆర్థికంగా చేయూతనివ్వండి: డారెన్ సామీ


