హైదరాబాద్: 28°C
క్రీడలు

తీవ్రంగా నిరాశపరిచిన గిల్‌

రంజీ ట్రోఫీ 2026-27లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ గిల్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. ఎలైట్ గ్రూప్‌-బిలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ ఐదు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. స్పిన్నర్ అజయ్ మండల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.