రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఘోరంగా నిరాశపరిచాడు. ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన గిల్.. ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని, స్పిన్నర్ మండల్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
క్రీడలు
శుభ్మన్ గిల్.. ఒక్క పరుగుకే ఔట్


